"జాతీయ ఓటర్ల ధినోత్సవము" మరియు
రామముర్తినగర్ అసొషియెషన్ ద్వితీయ వార్షికోత్సవము
జనవరి 25వ తేది శనివారము సాయంత్రము 6.30 గం.లకు గుడిగుంట్ల బాలపీరయ్య కళ్యాణ మండపము 3వ మైయిన్ రోడ్,రామముర్తినగర్,నెల్లూరు నందు నిర్వహించబడినది.
ముఖ్య అతిధులుగా 1)శ్రీ ముంగమూరు శ్రీధర్ క్రిష్ణారెడ్డి M.L.A నెల్లూరు సిటి 2)శ్రీ డి జాన్ శాంసన్ మునిసిపల్ కమీషనర్ & AERO నెల్లూరు సిటి3)ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ దోడ్ల శేషా రెడ్డి గారు 4) పి.సుమన్ B.L.O. Part: 94
ఈ సభ నందు సినీయర్ ఓటర్లు 70 సంవత్సరములు పైబడిన వారికి సన్మానము జరగినది.
ఓటరుగా గర్వించు - ఓటు వేయడానికి సిద్దంగా ఉండుఅను నినాదంతో,ఓటరుగా ప్రతిజ్ఞ చేయించారు
------------------------------ ------------------------------ -------------

