Monday, 28 September 2015

10 వ తరగతి మార్కుల లిస్టు పొతే దానిని onilne లో duplicate పొందవచ్చు .. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ hall ticket నంబర్ ను , పరీక్ష రాసిన సంవత్సరం, టైపు చేసి submit చేస్తే .. మీ 10 వ తరగతి సర్టిఫికేట్ వచేస్తున్నది .. వాసు విడేల

ఇందులో కేవలం 2004 నుంచి మాత్రమే లబిస్తున్నది

Friday, 25 September 2015

సెప్టెంబరు నెల సాదారణ సమావేశము 27వ తేది ఉదయము 8గం;లకు Health Programme & meeting @ 9 a.m.స్థలము16-7-124 శక్తి సాయి అపార్ట్మెంట్మె 2వ మెయిన్ రోడ్డు నందు జరుగునని తెలుపటమైనది, సిభ్యులెల్లరు రావలసినదిగా కోరుతున్నాము.దేవరపల్లి వెంకు రెడ్డి గారు ఈ సమావేశమునకు ఆతిద్యము.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి 

Sunday, 13 September 2015

`అందరికీ  విజ్ఞప్తి.  వినాయక చవితి కి మట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేద్దాం. పర్యావరణం కాపాడుదాం

వినాయక ప్రతిమ,పూజ పత్రీ వగైరాలు కొనుగోలుకు వెళ్ళేటప్పుడు     ఆయా కొనుగోలుకవసరమైన

నగదు తప్ప విలువైన మొబైల్ ఫాన్స్,ట్యాబ్ లు, ఐ ప్యాడ్ వంటివేవి తిసుకేల్లక పోవడము ఉత్తమం`


సభ్యులందరికీ వినాయక చవితి 
     ***  శుభాకాంక్షలు***