http://www.andhrajyothy.com/Artical?SID=178501
This Blog is created by Ramamurthy Nagar Assosciation,Nellore in order to give updates of each and every event organized by our assosciation
Monday, 30 November 2015
Monday, 23 November 2015
Friday, 20 November 2015
- ఇల్లు గాని లేదా స్థలం గాని కోనాలనుకుంటున్నారా తెలుసుకోకుండా నమ్మకండి.
- మీరే http://registration.ap.gov.in/ గవర్నమెంట్ వెబ్ సైట్ లో
- స్వయంగా మీరే తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం,
- ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా,
- పోరంబోకు స్థలమా, పట్టా ఉన్న స్థలమా అనేవి ఉంటాయి. మీ ప్లాట్, భూమికి
- సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా
- . మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది
- మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత
- తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం.
Thursday, 12 November 2015
డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌లో నిబంధనలు N R I
డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌లో మారిన నిబంధనలు:
1) గతంలో రూ.35 వేలు విలువ చేసే వస్తువుల వరకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వర్తించేది. ఇప్పుడు దానిని 45 వేల రూపాయలకు పెంచారు.
2) ఇంతకుముందు విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు కేవలం పదివేల రూపాయలు (భారత కరెన్సీలో) మాత్రమే తమతోపాటు తీసుకువచ్చే వీలుండేది. అయితే ప్రస్తుతం దానిని రూ.25 వేలకు పెంచారు.
3) పది సంవత్సరాల వయసు దాటిన పీఐవోస్ (భారత సంతతికి చెందిన విదేశీయులు) తమతోపాటు 45 వేల రూపాయల విలువైన సరుకుతో భారత్‌కు రావచ్చు. ఇంతకుముందు ఇది కూడా రూ.35 వేలే ఉండేది.
4) అలాగే టోబాకో ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ విషయంలో కూడా యాభై శాతం కోత విదించారు. ఇంతకుముందు 200 సిగరెట్లను, 50 సిగార్లకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ లభించేది. ఇప్పుడు దీనిని 50 శాతానికి తగ్గించారు. అంటే 100 సిగరెట్లకు, 25 సిగార్లకు మాత్రమే డ్యూటీ ఫ్రీ అలవెన్స్ లభిస్తుంది.
5) ఇక, విదేశాల నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ప్లాస్మా టీవీల వంటివేవైనా తెస్తున్నట్టైతై కస్టమ్స్ ఫామ్‌లో విధిగా నమోదు చేయాలి.
6) విదేశాల నుంచి తీసుకొచ్చే టీవీలపై డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఒకవేళ తీసుకొచ్చినట్టైతే దాని విలువలో 36.05 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
Thursday, 29 October 2015
డెంగ్యూ జ్వరం రాకుండా ముందు జాగ్రత్తగా Gelsemium 200
హోమియో మందు ఉచితంగా పంపిణి చేయదలచితిమి
ప్రతి ఒక్కరు మూడు రోజులు ఉదయము
మరియు సాయంత్రం
4 మాత్రలు చొప్పున నాలుక క్రింది పెట్టుకొని చప్పరించవలెను.
మందు గుళికలు వేసుకొనే ముందు తరువాత ౩౦ నిమిషములు ఆహారపానియములు ఏమి
తీసుకొనరాదు. మాత్రలు వేసుకొనే ముందు నోరు శుభ్రముగా పుక్కిలించి చేతితో కాకుండా
మూతతో వేసుకొనమని వైద్యుల సలహా
కార్యదర్శి
రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్
Monday, 19 October 2015
Saturday, 17 October 2015
- స్మార్ట్ సిటీగా నెల్లూరును కేంద్రం ప్రకటించినది
స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరు నగరం చేరింది.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి చొరవతో స్మార్ట్ సిటీ సాధ్యమైంది. దేశవ్యాప్తంగా తొలి జాబితాలో 100 స్మార్ట్ సిటీలను ఇటీవల కేంద్రం ప్రకటించింది.అందులోనెల్లూరు నగరానికి అవకాశం దక్కలేదు.
ఇప్పుడు నెల్లూరును స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చడంతో నగరానికి మహర్దశ పట్టనుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్ననెల్లూరు నగర పాలక సంస్థకు దాదాపు రూ.500 కోట్లు నగరానికి రానున్నాయి. ఇవి కాక కేంద్రం ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భూగర్భ డ్రైనేజి, తాగునీటి పథకాలు మంజూరై ఉండడం, తాజాగా స్మార్ట్ సిటీ నిధులతో నగర రూపురేఖలు మారుతాయని నెల్లూరు నగర ప్రజల ఆకాంక్ష చొరవ చూపి స్మార్ట్ సిటి సాధించిన కేంద్ర - రాష్ట్ర మంత్రులు
శ్రీ M వెంకయ్యనాయుడు గారికి మరియు డా:P నారాయణ గారికి ధన్యవాదాలు
Friday, 2 October 2015
Monday, 28 September 2015
Friday, 25 September 2015
సెప్టెంబరు నెల సాదారణ సమావేశము 27వ తేది ఉదయము 8గం;లకు Health Programme & meeting @ 9 a.m.స్థలము16-7-124 శక్తి సాయి అపార్ట్మెంట్మె 2వ మెయిన్ రోడ్డు నందు జరుగునని తెలుపటమైనది, సిభ్యులెల్లరు రావలసినదిగా కోరుతున్నాము.దేవరపల్లి వెంకు రెడ్డి గారు ఈ సమావేశమునకు ఆతిద్యము.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
Sunday, 13 September 2015
`అందరికీ విజ్ఞప్తి. వినాయక చవితి కి మట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేద్దాం. పర్యావరణం కాపాడుదాం
వినాయక ప్రతిమ,పూజ పత్రీ వగైరాలు కొనుగోలుకు వెళ్ళేటప్పుడు ఆయా కొనుగోలుకవసరమైన
నగదు తప్ప విలువైన మొబైల్ ఫాన్స్,ట్యాబ్ లు, ఐ ప్యాడ్ వంటివేవి తిసుకేల్లక పోవడము ఉత్తమం`
సభ్యులందరికీ వినాయక చవితి
***
శుభాకాంక్షలు***
Wednesday, 22 July 2015
Friday, 3 July 2015
Saturday, 30 May 2015
Friday, 15 May 2015
Wednesday, 13 May 2015
Tuesday, 12 May 2015
Friday, 1 May 2015
మే నెల కమిటి సమావేశము 10వ తేది సాయంత్రము 5గం;లకు ఫ్లాట్ నెo. 301 డోర్16-7-146 పెళ్లూరు నిర్మల శ్రీనివాస్ హౌస్ రెండవ మెయిన్ రోడ్డు నందు జరుగునని కమిటి సిభ్యులెల్లరు రావలసినదిగా తెలపటమైనది.
మన్నెం చంద్రశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,
మన్నెం చంద్రశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,
Sunday, 26 April 2015
పాన్ కార్డు దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్ విధానంలో కేవలం 48 గంటల్లోనే పాన్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వారు సైతం పాన్ కార్డులు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు .
మనదేశంలో పాన్ కార్డుని ఐటీ శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డుని పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉండే సరిపోతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలన్నా, నిర్ధిష్ట విలువకు మించి ఆస్తులు, వాహనాల క్రమ, విక్రయాలు జరపాలన్నా పాన్ కార్డుని ప్రభుత్వం తప్పనిసరి చేసింది గమనించగలరు.
శ్రీకంఠం రమణయ్య
Friday, 24 April 2015
Monday, 20 April 2015
ఏప్రిల్ నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము 8గం;లకు Health Programme & meeting @ 9 a.m.స్థలము16-7-192 డా;M.నాగేశ్వరరావు హౌస్ మూడవ మెయిన్ రోడ్డు నందు జరుగునని తెలుపటమైనది, సిభ్యులెల్లరు రావలసినదిగా కోరుతున్నాము.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
Friday, 17 April 2015
Sunday, 5 April 2015
ఏప్రిల్ నెల కమిటి సమావేశము 05వ తేది సాయంత్రము 5గం;లకు 16-7-96 గుమ్మిడేల రమాదేవి హౌస్ ఒకటవ మెయిన్ రోడ్డు నందు జరుగునని కమిటి సిభ్యులెల్లరు రావలసినదిగా తెలపటమైనది.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంటం రమణయ్య కార్యదర్శి,
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంటం రమణయ్య కార్యదర్శి,
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,
Saturday, 28 March 2015
శ్రీరాముడు
ముల్లోకాలనీ కాపాడిన అవతార మూర్తి, అటువంటి రామచంద్రుడు ఈ రోజు చైత్ర శుద్ధ నవమి
నాడు పునర్వసు నక్షత్రములో జన్మించాడు. శ్రిరామచంద్రుల వారి జన్మోత్సవమును
కళ్యాణోత్సవమును రామముర్తినగర్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకము
అటువంటి
శ్రీరామ చంద్రమూర్తి – సీతమ్మ తల్లి
కళ్యాణానికి మిధిలానగరం వలె మన రామముర్తినగర్లో గుడిగుంట్ల బాలపిరయ్య కళ్యాణమండపములో వేదికను ఏర్పాటు చేసారు,సీతారామ కల్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు , మీరందరు ఆనందంతో ,సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ
.
మీ SRIKANTAM RAMANAIAH
Sunday, 22 March 2015
ప్రపంచనగరంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మిస్తామని AP ముఖ్యమంత్రి N చంద్రబాబు నాయుడు మన్మధనామ సంవత్సర సందర్భంగా స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది . అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అమరావతి పేరు అధికారిక ప్రకటనే తరువాయి, రాజధాని ప్రాంతంగా తుళ్లూరును ఎంపిక చేసినా , చారిత్రక ప్రాధాన్యత, స్థల పురాణాలు, ప్రాచీన వైభవం దృష్ట్యా అమరావతి పేరే చివరకి.
ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఓటర్ కార్డులు లేకుండా ఉండే ప్రప్రథమ దేశంగా భారత దేశము అవతరించనుంది. ఓటర్ ఐడీ కార్డులను బయో మెట్రిక్ సమాచారం ఉన్న ఆధార కార్డుకు లింక్ చేయడం ద్వారా ఒక పేరుపై ఉన్న పలు ఓటర్ కార్డులకు స్వస్తి పలికే చర్యను ఎన్నికల కమిషన్ చేపట్టిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ చెప్పారు.
Tuesday, 17 March 2015
Monday, 9 March 2015
Friday, 6 March 2015
మన రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆద్వర్యములో ప్రపంచ మహిళా దినోత్సవం (తృతీయ ) గుడిగుంట్లలక్ష్మి రాజ్యం సెంట్రల్ ఎ.సి హాల్, 3వ మెయిన్ రోడ్డు నందు మార్చి నెల 08వ తేది 2015 నాడు ఉదయం గం:11కి జరుగును రామముర్తినగర్లోని మహిళలందరూ,పిల్లలు - పెద్దలందరూ రావలసినదిగా కోరడమైనది, ముఖ్య అతిధి నెల్లూరు సిటి M L A డా:P అనిల్ కుమార్ గారు మహిళలను సత్కరించుకొనే బాధ్యత ఎంతైనా వుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Thursday, 26 February 2015
AADHAAR SEEDING
The electors can link their Aadhaar number with the electoral rolls by any one of the following:
Linking using mobile APP available in app stores of Android and ioS or can be download from the web sites of Chief Electoral Officer.
Linking by sending a SMS
SEEDEPIC [space] [EPIC No] [space] [Aadhaar No]
Example SEEDEPIC BYX1234557 1234 5678 9101
Linking through Call Center
Monday, 23 February 2015
Sunday, 22 February 2015
ఈరోజు 22/02/2015న రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ సాధారణ సమావేశము మహేశ్వరి క్లాసిక్ అపార్ట్మెంట్ నందు
జరిగినది, ఉదయము గం: 7.30 నుంచి సభ్యులకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రక్త పరిక్షలు, సీనియర్ వైద్యులు
డా:M నాగేశ్వరరావు గారు,డా; కోటు సుధాకర్ రెడ్డి గారు మరియు కాలనీలో డాక్టర్లు పాల్గొని వైద్య పరిక్షలు చేసి
సభ్యులకు సూచనలు,సలహాలు ఇచ్చినారు. ఆ తదుపరి సభ్యుల నుద్దేశించి ముఖ్య అతిధి నెల్లూరు సిటి మేయరు
SK అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కాలని అభివృద్ధికి సహాకరిస్తానని,రోడ్లన్నీ పరిశుబ్రంగా ఉంచేందుకు కార్పోరేషన్
దృడ నిశ్చయముగా వున్నదని ప్రజల సహకారము ఎంతైనా అవసరమని స్వచ్చ భారత్ PM గారి నినాదం చక్కగా
అమలు పరుస్తామని చెప్పారు, ఇంకా 45వ వార్డు కార్పోరేటర్, BJP రాష్ట్ర జనరల్ సెక్రటరి సన్నపరేడ్డి సురేష్ రెడ్డి గారు
పాల్గొన్నారు విచ్చేసిన రామముర్తినగర్ ఓనర్స్అసోసియేషన్ సభ్యులందరకు ప్రత్యెక కృతజ్నతలు
ధన్యవాధములు
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
Friday, 20 February 2015
Monday, 26 January 2015
Subscribe to:
Posts (Atom)




























.jpg)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)