Sunday, 26 April 2015

పాన్ కార్డు దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్ విధానంలో కేవలం 48 గంటల్లోనే పాన్ కార్డు జారీ చేయనున్నట్లు  తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వారు సైతం పాన్ కార్డులు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు .
మనదేశంలో పాన్ కార్డుని ఐటీ శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డుని పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉండే సరిపోతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలన్నా, నిర్ధిష్ట విలువకు మించి ఆస్తులు, వాహనాల క్రమ, విక్రయాలు జరపాలన్నా పాన్ కార్డుని ప్రభుత్వం తప్పనిసరి చేసింది  గమనించగలరు.


     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Friday, 24 April 2015

ఓటరు గుర్తింపు నెంబరుతో ఆదార్ అనుసందానం చేసుకోండి,మన మంత్లీ మీటింగ్ 26 ఏప్రిల్ నాడు,DT ఎలక్షన్,BLO వస్తున్నారు ప్రతి ఒక్కరు అదార్ కాపి గాని,నెంబరు రాసుకొచ్చుకున్న పర్వాలేదు,అందరూ
సహకరించగలరు.

    ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Monday, 20 April 2015

ఏప్రిల్ నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము 8గం;లకు Health Programme & meeting @ 9 a.m.స్థలము16-7-192 డా;M.నాగేశ్వరరావు హౌస్ మూడవ మెయిన్ రోడ్డు నందు జరుగునని తెలుపటమైనది, సిభ్యులెల్లరు రావలసినదిగా కోరుతున్నాము.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి, పెళ్లూరు నిర్మల ట్రెజరర్,DSR చంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి 

Saturday, 18 April 2015

 పిల్లలకు వేసవి సెలవుల సందర్బంగా, కొంత ఆద్యాత్మిక బావనలను ముఖ్యముగా ప్రభుత్వ పాటశాలలోని వారికి,మన 45వ వార్డులోని
వికర్స్ కాలనిలలోని వారికి అందించిన,బావి తరాలలో మెరుగైన సమాజానికి ఉపయోగ పడగలరని నా ఆశ, మీ సలహా కోరుతూ

Friday, 17 April 2015

మేడసాని మోహన్ గారి TTD కళ్యాణమండపములో జరగవలసిన కార్యక్రమము ఏప్రిల్ 26,27 తేదిలలో
జరుగునని తెలుపటమైనది

Sunday, 5 April 2015

ఏప్రిల్ నెల కమిటి సమావేశము 05వ తేది సాయంత్రము 5గం;లకు 16-7-96 గుమ్మిడేల రమాదేవి హౌస్  ఒకటవ మెయిన్ రోడ్డు నందు జరుగునని కమిటి సిభ్యులెల్లరు రావలసినదిగా తెలపటమైనది.
మన్నెం చంద్రశకర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్, శ్రీకంటం రమణయ్య కార్యదర్శి, 
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
 కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి

 శ్రీకంఠం రమణయ్య
   కార్యదర్శి,