This Blog is created by Ramamurthy Nagar Assosciation,Nellore in order to give updates of each and every event organized by our assosciation
Wednesday, 31 December 2014
Tuesday, 16 December 2014
డిసెంబరు నెల 13వ తేదిన స్వచ్చ భారత్@రామముర్తినగర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ ,ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడము ఎంతైనా అవసరము గమనించగలరు. ప్రతి ఒక్కరు వారి వారి పరిసరాలను పరిసుభ్రముగా ఉంచుకోవలసినదిగా కోరుతున్నాము, ఒక అర గంట టివి చూడటం తగ్గించు కోగలిగితే అ సమయమును మన పరిసరాల మిద చూపవచ్చు.ఇక నుంచి ప్రతి నెల నాలుగవ శనివారము మాత్రమే నిర్వహించదలచినామని తెలియపరుస్తూ
ధన్యవాధములు
(కార్యదర్శి)
శ్రీకంఠం రమణయ్య
Friday, 12 December 2014
నిద్ర సరిగా రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా రాత్రిళ్ళు తీసుకొనే కొన్ని ఆహారాలు నిద్రలేకుండా చేస్తాయి. ఉదాహరణకు ఉదయం నిద్రలలేవగానే యాసిడ్ రిఫ్లెక్షన్ గురైతే, రాత్రిళ్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉండాలి. నిద్ర లేవగానే ఒక లీటరు స్వచ్చమైన నిరు త్రాగుట మంచిది. అదే విధంగా అజీర్తి సమస్యలు గమనించినట్లైతే, రాత్రిళ్లో హార్డ్ గా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా: పచ్చి ఉల్లిపాయలు, చిదిమిన బంగాళదుంపలు వంటి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలు రాత్రిళ్ళో తినడం మానేయాలి. కాబట్టి మీరు రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యరంగా నిద్రలేవన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ వీలైనంత తొందరగా భోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది.
డిసెంబరు నెల 6వ తేదిన స్వచ్చ భారత్@రామముర్తినగర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ మరింత ఉత్సాహంగా తేది 13/12/2014 ఉదయం (గం;6 నుంచి 8 వరకు)కోరుతున్నాము.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడము ఎంతైనా అవసరము గమనించగలరు. ప్రతి ఒక్కరు వారి వారి పరిసరాలను పరిసుభ్రముగా ఉంచుకోవలసినదిగా కోరుతున్నాము, ఒక అర గంట టివి చూడటం తగ్గించు కోగలిగితే అ సమయమును మన పరిసరాల మిద చూపవచ్చు.
ధన్యవాధములు
(కార్యదర్శి)
శ్రీకంఠం రమణయ్య
Monday, 1 December 2014
ల్యాప్‌టాప్.. నేటి ఆధునిక కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.
Tuesday, 18 November 2014
Friday, 31 October 2014
సభ్యులకు విన్నపము
మన రామముర్తినగర్ ఓనర్స్ అసోషియేషన్ ఆద్వర్యములో నవంబరు నెల 8వ తేది నుండి మెదలుపెట్టి ప్రతి శనివారము ఉదయము గం;6నుంచి 8 గం;ల వరకు పరిశుబ్రతలో బాగంగా, బారత ప్రదాని సూచించిన `స్వచ్చ్ భారత్` ఉద్యమము స్పూర్తిగా మన రామముర్తినగర్ ప్రాంతంలో నిర్వహించదలచినాము రామముర్తినగర్ నివాసితులందరు తప్పక పాల్గోనవలసినది
ధన్యవాధములు
సెక్రటరి
శ్రీకంఠం రమణయ్య
శ్రీకంఠం రమణయ్య
Sunday, 26 October 2014
అక్టోబరు నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము (7గం;ల నుంచి ఆరోగ్య రక్త పరీక్షలతో) పద్మావతి కమ్యూనిటి హాల్,మిని బైపాస్ రోడ్డు నందు జరిగినది సమావేశంకు వచ్చ్చిన.సభ్యుల౦దరుకు దన్యవాదములు,హెల్త్ ప్రోగ్రాంలో పాల్గొన్న డా;నాగేశ్వరరావు,డా;శ్రీనివాస చక్రవర్తి,డా;కాయల ప్రకాష్ రాజ్ గార్లకు కృతజ్ఞతలు తెలపటమైనది.
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
సెక్రటరి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
సెక్రటరి
Saturday, 25 October 2014
అక్టోబరు నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము 7గం;ల నుంచి ఆరోగ్య రక్త పరీక్షలతో మొదలవును, నేరుగా సమావేశంకు వచ్చే వారు 8.30 గ౦; రావలసినదిగా కోరడమైనది.వేదిక పద్మావతి కమ్యూనిటి హాల్,మిని బైపాస్ రోడ్డు .సభ్యులు అందరు తప్పక రావలసినదిగా కోరడమైనది
గమనిక; ఉదయము అల్పాహారము పెర్నేటి గోపాల్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు.
ధన్యవాధములు
గమనిక; ఉదయము అల్పాహారము పెర్నేటి గోపాల్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు.
ధన్యవాధములు
శ్రీకంఠం రమణయ్య
Tuesday, 30 September 2014
Sunday, 28 September 2014
మన రామముర్తినగర్ ఓనర్స్ ఆసోషియేషన్ సాదారణ సమావేశము 29-09-2014 నాడు 16-7-191 ౩వ మెయిన్ రోడ్డు నందు మరియు హెల్త్ చెకప్ కార్యక్రమము డా;శ్రీనివాస చక్రవర్తి,డా;నాగేశ్వర రావు & డా; షాలిని గార్ల ఆద్వర్యములో జరిగినదని తెలియపరచుటకు సంతోషిస్తు వచ్చిన సబ్యులకు ధన్యవాధములు తెలుపుతున్నాము
శ్రీకంఠం రమణయ్య
సెక్రటరి,
రామముర్తినగర్ ఓనర్స్ ఆసోషియేషన్
Tuesday, 16 September 2014
Water - Usage - SAVE WATER for NEXT Generation
Don`t let water run while shaving,brushing or washing face/hands.
Take shorter showers.keep a bucket in the shower to catch water as it warms up or runs.Use this water to flush toilets/water plants.
Avoid flushing the toilet unnecessarily.
consider installing an instant water heater so don`t have to let the water run while it heats up.
Teach children to turn off faucets tightly after each use.
When washing dishes by hand,fill the sink basin/large container and rinse when all of the dishes have been soaped and scrubbed.
wash fruits/vegetables in a pan of water instead of running water from the tap. Reuse it to water house plants.
Water lawns/garden in the morning or evening when temperatures are cooler to minimize evaporation.
Never put water down the drain,when there may be another use for it such as cleaning/garden.
Take shorter showers.keep a bucket in the shower to catch water as it warms up or runs.Use this water to flush toilets/water plants.
Avoid flushing the toilet unnecessarily.
consider installing an instant water heater so don`t have to let the water run while it heats up.
Teach children to turn off faucets tightly after each use.
When washing dishes by hand,fill the sink basin/large container and rinse when all of the dishes have been soaped and scrubbed.
wash fruits/vegetables in a pan of water instead of running water from the tap. Reuse it to water house plants.
Water lawns/garden in the morning or evening when temperatures are cooler to minimize evaporation.
Never put water down the drain,when there may be another use for it such as cleaning/garden.
Saturday, 6 September 2014
Subscribe to:
Posts (Atom)






















.jpg)
.jpg)


























