Saturday, 30 May 2015

మన రామముర్తినగర్ లోని సభ్యుల పిల్లలు S S C,Intermediate, EAMCET 2015 లో
అత్యధిక మార్కులు స్కోర్ చేసిన  విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి ఇవ్వదలచినాము
వారి వారి మార్కుల వివరాలు తెలుపవలసినదిగా కోరుతూ
కార్యదర్శి

శ్రీకంఠం రమణయ్య

Friday, 15 May 2015

ప్రతిష్ఠాత్మకమైన కార్నెల్‌ యూనివర్శిటీలో ఏరో స్పేస్‌లో ఇంజనీరింగ్‌ చదివే అవకాశం , అందుకు, టాటాగ్రూప్‌ అందించే రెం డు కోట్ల స్కాలర్‌షిప్‌ లభిమ్చింది, ఇంటర్‌ చదువుతున్నముంబైకి చెందిన భావి జగాతియా(17)కి

Wednesday, 13 May 2015

 కార్పొరేషన్ మాజీ కమిషనర్ పీఎస్సాఆర్ ఆంజనేయులుకు కోర్టు  నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నెల్లూరులో జలకన్య బొమ్మ సెంటర్ దగ్గర పాత భవనాన్ని కూల్చాలని  కోర్టు ఇచ్చిన  ఆదేశాలను  మాజీ కమిషనర్ పీఎస్సార్ ఆర్  ఆంజనేయులు పాటించక పోవడంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Tuesday, 12 May 2015

మే నెల సాదారణ సమావేశము మరియు Health Programme వేసవి సెలవలు,ఎండ తీవ్రత & వివాహాది శుభకార్యాలు
ఉన్నందున రద్దు చేయడమైనది, జూన్ నెల 28వ తేదిన అందరమూ కలుసుకోగలమని ఆశిస్తూ.

     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Friday, 1 May 2015

మే నెల కమిటి సమావేశము 10వ తేది సాయంత్రము 5గం;లకు ఫ్లాట్ నెo. 301 డోర్16-7-146 పెళ్లూరు నిర్మల శ్రీనివాస్ హౌస్  రెండవ మెయిన్ రోడ్డు నందు జరుగునని కమిటి సిభ్యులెల్లరు రావలసినదిగా తెలపటమైనది.
మన్నెం చంద్రశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్,పుట్టా వెంకట శేషా రేడ్డి వైస్ ప్రెసిడెంట్,  శ్రీకంఠం రమణయ్య కార్యదర్శి
పెళ్లూరు నిర్మల ట్రెజరర్,దొంతoశెట్టి శ్రీరామచంద్ర గుప్తా జాయింట్ సెక్రటరి మరియు
 కార్యవర్గ సభ్యులు తరిగోపుల వేంకటేశ్వర రావు, దేవరపల్లి వెంకురెడ్డి, సజ్జా నవోదయ,గుమ్మిడేల రమాదేవి

 శ్రీకంఠం రమణయ్య
   కార్యదర్శి,