Monday, 30 November 2015

Friday, 20 November 2015

  • ఇల్లు గాని లేదా స్థలం గాని కోనాలనుకుంటున్నారా  తెలుసుకోకుండా నమ్మకండి.
  •  మీరే  http://registration.ap.gov.in/ గవర్నమెంట్ వెబ్ సైట్ లో
  • స్వయంగా మీరే  తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం,
  •  ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా,
  • పోరంబోకు స్థలమా, పట్టా ఉన్న స్థలమా అనేవి ఉంటాయి. మీ ప్లాట్, భూమికి
  •  సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా
  • . మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది
  •   మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత
  •  తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. 

ఆక్రమణలు తొలగింపుకు ప్రత్యేక ఆపరేషన్

20thNov.2015

Thursday, 12 November 2015

డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌లో నిబంధనలు N R I

డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌లో మారిన నిబంధనలు:
1) గతంలో రూ.35 వేలు విలువ చేసే వస్తువుల వరకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ వర్తించేది. ఇప్పుడు దానిని 45 వేల రూపాయలకు పెంచారు.
 
2) ఇంతకుముందు విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు కేవలం పదివేల రూపాయలు (భారత కరెన్సీలో) మాత్రమే తమతోపాటు తీసుకువచ్చే వీలుండేది. అయితే ప్రస్తుతం దానిని రూ.25 వేలకు పెంచారు.
 
3) పది సంవత్సరాల వయసు దాటిన పీఐవోస్‌ (భారత సంతతికి చెందిన విదేశీయులు) తమతోపాటు 45 వేల రూపాయల విలువైన సరుకుతో భారత్‌కు రావచ్చు. ఇంతకుముందు ఇది కూడా రూ.35 వేలే ఉండేది.
 
4) అలాగే టోబాకో ప్రోడక్ట్స్‌ ఇంపోర్ట్‌ విషయంలో కూడా యాభై శాతం కోత విదించారు. ఇంతకుముందు 200 సిగరెట్లను, 50 సిగార్లకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ లభించేది. ఇప్పుడు దీనిని 50 శాతానికి తగ్గించారు. అంటే 100 సిగరెట్లకు, 25 సిగార్లకు మాత్రమే డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ లభిస్తుంది.
 
5) ఇక, విదేశాల నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ప్లాస్మా టీవీల వంటివేవైనా తెస్తున్నట్టైతై కస్టమ్స్‌ ఫామ్‌లో విధిగా నమోదు చేయాలి.
 
6) విదేశాల నుంచి తీసుకొచ్చే టీవీలపై డ్యూటీ ఫ్రీ అలవెన్స్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఒకవేళ తీసుకొచ్చినట్టైతే దాని విలువలో 36.05 శాతం ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.

Wednesday, 11 November 2015

మన SPS నెల్లూరు జిల్లా ముఖ్య అధికారుల టెలిఫోన్/మొబైల్ ఫోన్ వివరముల పట్టిక

Monday, 9 November 2015

సభ్యులందరికీ
 దీపావళి
శుభాకాంక్షలు

శబ్ద, వాయు కాలుష్యాన్ని కలగజేసే బాణసంచాను కాల్చడం నిషేదించవలసిన అవసరమున్నది.రూపాయిని రుపాయిగానే చూడాలి టపాసులు కొనేటప్పుడు