Monday, 26 January 2015

మన అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవము గుడిగుంట్లలక్ష్మి రాజ్యం సెంట్రల్ ఎ.సి హాల్, 3వ మెయిన్ రోడ్డు నందు,జనవరి 25వ తేది 2015 నాడు మన రామముర్తినగర్లోని సీనియర్ సిటిజన్స్ ను సత్కరించుకొని ఘనంగా నిర్వహిమ్చుకొన్నామని తెలియజేయుటకు సంతోషంగా వుంది. సమావేశానికి విచ్చేసిన సభ్యులందరకు ధన్యవాదాలు.