Friday, 31 October 2014

సభ్యులకు విన్నపము
మన రామముర్తినగర్ ఓనర్స్ అసోషియేషన్ ఆద్వర్యములో  నవంబరు నెల 8వ తేది నుండి మెదలుపెట్టి  ప్రతి శనివారము ఉదయము గం;6నుంచి 8 గం;ల వరకు  పరిశుబ్రతలో బాగంగా, బారత ప్రదాని సూచించిన `స్వచ్చ్ భారత్` ఉద్యమము స్పూర్తిగా మన రామముర్తినగర్ ప్రాంతంలో నిర్వహించదలచినాము రామముర్తినగర్ నివాసితులందరు తప్పక పాల్గోనవలసినది
  ధన్యవాధములు
   సెక్రటరి
 శ్రీకంఠం రమణయ్య

Sunday, 26 October 2014

అక్టోబరు నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము (7గం;ల నుంచి ఆరోగ్య రక్త పరీక్షలతో)  పద్మావతి కమ్యూనిటి హాల్,మిని బైపాస్ రోడ్డు నందు జరిగినది సమావేశంకు వచ్చ్చిన.సభ్యుల౦దరుకు దన్యవాదములు,హెల్త్ ప్రోగ్రాంలో పాల్గొన్న డా;నాగేశ్వరరావు,డా;శ్రీనివాస చక్రవర్తి,డా;కాయల ప్రకాష్ రాజ్ గార్లకు కృతజ్ఞతలు తెలపటమైనది.
   శ్రీకంఠం రమణయ్య
   కార్యదర్శి











సెక్రటరి

Saturday, 25 October 2014

అక్టోబరు నెల సాదారణ సమావేశము 26వ తేది ఉదయము 7గం;ల నుంచి ఆరోగ్య రక్త పరీక్షలతో మొదలవును, నేరుగా సమావేశంకు వచ్చే వారు 8.30 గ౦; రావలసినదిగా కోరడమైనది.వేదిక పద్మావతి కమ్యూనిటి హాల్,మిని బైపాస్ రోడ్డు .సభ్యులు అందరు తప్పక రావలసినదిగా కోరడమైనది


గమనిక;  ఉదయము అల్పాహారము  పెర్నేటి గోపాల్ రెడ్డి  గారు  ఏర్పాటు చేసినారు.


     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Monday, 20 October 2014

మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించండి అంతకన్నా మించిన వెలుగులు మనసులో నింపుకోoడి - డబ్బు పొదుపు - కాలుష్యం నుంచి  ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సబ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు

Sunday, 5 October 2014

 ఈనాడు దిన పత్రికలోనిది,చదవండి,ఆలోచించండి
                                          ధన్యవాధములు 
                                                                                          శ్రీకంఠం రమణయ్య

Saturday, 4 October 2014

ఈనాడు దిన పత్రికలోనిది,చదవండి,ఆలోచించండి
                                          ధన్యవాధములు 
                                                                                          శ్రీకంఠం రమణయ్య

Friday, 3 October 2014

మన రామముర్తినగర్లో గాంది జయంతి మరియు స్వచ్చ్ బారత్ కార్యక్రమములో బాగంగా ఈ రోజు 02/10/2014నాడు సుమారు 40మొక్కలను నాటడం జరిగినదని తెలియజేయుటకు సంతోషిస్తూ.



శ్రీకంఠం రమణయ్య