ఈ రోజు అనగా 28/06/2015 నాడు సాధారణ సమావేశము 16/7/63 మొదటి మెయిన్ రోడ్డు, పుచ్చలపల్లి గోపాల్ రెడ్డి గారి అతిద్యములో జరిగిన సందర్బముగా మన రామముర్తినగర్లోని SSC,INTER Toppers M Manya,S Meghana,Ch Akansh & MVS Priyanka,Kandra Praneetha,N Kamal Girishma ను ప్రోత్సాహక
బహుమతి, శాలువతో సత్కరించడమైనది