శ్రీరాముడు
ముల్లోకాలనీ కాపాడిన అవతార మూర్తి, అటువంటి రామచంద్రుడు ఈ రోజు చైత్ర శుద్ధ నవమి
నాడు పునర్వసు నక్షత్రములో జన్మించాడు. శ్రిరామచంద్రుల వారి జన్మోత్సవమును
కళ్యాణోత్సవమును రామముర్తినగర్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకము
అటువంటి
శ్రీరామ చంద్రమూర్తి – సీతమ్మ తల్లి
కళ్యాణానికి మిధిలానగరం వలె మన రామముర్తినగర్లో గుడిగుంట్ల బాలపిరయ్య కళ్యాణమండపములో వేదికను ఏర్పాటు చేసారు,సీతారామ కల్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు , మీరందరు ఆనందంతో ,సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ
.
మీ SRIKANTAM RAMANAIAH




