రామమూర్తినగర్ ఓనర్స్ హెల్త్ కార్డు
మన రామమూర్తినగర్ లోని సభ్యులకు ఆరోగ్య/హేల్త్ చెకప్ కార్డ్
అంద చేయవలెనని ఉద్యేస్యముతో మన రామమూర్తినగర్ లోని వైద్యులతో హెల్త్ చెకప్ చేయించ వలెనని అసోసియేషన్
భావించడమైనది. ఇందులకు సభ్యులందరు సహకరించ గలరు . మొదటసారిగా 27 వ తేది July `14 ఆదివారము
నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తూ
ధన్యవాధములు
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
రామమూర్తినగర్ లోని
వైద్యుల వివరములు:
·
Dr.P
Rajasekhar MD
·
Dr.C
Vijayasaradhi MS (ortho)
·
Dr.M Sarvani
MS(opth)
·
Dr.A
Satish Chandra Reddy MS (ENT)
·
Dr.S Vijayakumar
D.Ch
·
Dr.K
Sudhakar Reddy MS (opth)
·
Dr.Bindu
Menon D.M.(Neuro)
·
Dr.Srinivasa
Chakravarthy D.Psy
·
Dr.SV
Krishna Reddy M.Ch (uro)
·
Dr. M.
Nageswara Rao M.Ch (Neuro surgeon)
·
Dr.P
Subhashini D.Ch
·
Dr.K Udaya
Kumar MD (psy)
·
Dr. K
Sesharatnam MD (dermatology)
·
Dr.K Prakash
Rao MD (Homeo)
·
Dr. S
Krishna Reddy MS (ortho)
·
Dr.
Rajeswari DGO
·
Dr.J
Usharani DGO
·
Dr.S
Bhaskar MD (community medicine)
·
Dr.A
Suneel Kumar Reddy MDS
·
Dr. K
Karthik Reddy MDS
No comments:
Post a Comment