Sunday, 28 September 2014

మన రామముర్తినగర్ ఓనర్స్ ఆసోషియేషన్ సాదారణ సమావేశము 29-09-2014 నాడు 16-7-191 ౩వ మెయిన్ రోడ్డు నందు మరియు హెల్త్ చెకప్ కార్యక్రమము డా;శ్రీనివాస చక్రవర్తి,డా;నాగేశ్వర రావు & డా; షాలిని గార్ల ఆద్వర్యములో జరిగినదని తెలియపరచుటకు సంతోషిస్తు వచ్చిన సబ్యులకు  ధన్యవాధములు  తెలుపుతున్నాము
    శ్రీకంఠం రమణయ్య
    సెక్రటరి,
రామముర్తినగర్ ఓనర్స్ ఆసోషియేషన్

    

No comments: