ఈరోజు 22/02/2015న రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ సాధారణ సమావేశము మహేశ్వరి క్లాసిక్ అపార్ట్మెంట్ నందు
జరిగినది, ఉదయము గం: 7.30 నుంచి సభ్యులకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రక్త పరిక్షలు, సీనియర్ వైద్యులు
డా:M నాగేశ్వరరావు గారు,డా; కోటు సుధాకర్ రెడ్డి గారు మరియు కాలనీలో డాక్టర్లు పాల్గొని వైద్య పరిక్షలు చేసి
సభ్యులకు సూచనలు,సలహాలు ఇచ్చినారు. ఆ తదుపరి సభ్యుల నుద్దేశించి ముఖ్య అతిధి నెల్లూరు సిటి మేయరు
SK అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కాలని అభివృద్ధికి సహాకరిస్తానని,రోడ్లన్నీ పరిశుబ్రంగా ఉంచేందుకు కార్పోరేషన్
దృడ నిశ్చయముగా వున్నదని ప్రజల సహకారము ఎంతైనా అవసరమని స్వచ్చ భారత్ PM గారి నినాదం చక్కగా
అమలు పరుస్తామని చెప్పారు, ఇంకా 45వ వార్డు కార్పోరేటర్, BJP రాష్ట్ర జనరల్ సెక్రటరి సన్నపరేడ్డి సురేష్ రెడ్డి గారు
పాల్గొన్నారు విచ్చేసిన రామముర్తినగర్ ఓనర్స్అసోసియేషన్ సభ్యులందరకు ప్రత్యెక కృతజ్నతలు
ధన్యవాధములు
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
No comments:
Post a Comment