కార్పొరేషన్ మాజీ కమిషనర్ పీఎస్సాఆర్ ఆంజనేయులుకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నెల్లూరులో జలకన్య బొమ్మ సెంటర్ దగ్గర పాత భవనాన్ని కూల్చాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను మాజీ కమిషనర్ పీఎస్సార్ ఆర్ ఆంజనేయులు పాటించక పోవడంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
No comments:
Post a Comment