Friday, 3 July 2015

మన రామముర్తినగర్ లో ఈ నెల 06/07/2015 నాడు మొక్కలు నాటే కార్యక్రమము వున్నది, అందరు
సభ్యులు మొక్కలు పెంపకంలో సహకరించవలసినదిగా కోరడమైనది.పచ్చదనం - పరిశుభ్రత, స్వచ్చ
రామముర్తినగర్కి సహకరించండి.
ధన్యవాధములు 
శ్రీకంఠం రమణయ్య

No comments: