మహాశివరాత్రి అని పరమార్థతః గ్రహించి నమ:శివాయ నామస్మరణతో అభిషేక అర్చనాదులతో జ్ఞాన విజ్ఞాన గాన భజనాదిసత్కర్మలతో పరమేశ్వరుని ఆరాధించి
ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోండి.... పరమేశ్వరుడు తన సంకల్పంతో జీవులను ఎలాగూ ఉద్ధరిస్తూనే ఉంటాడు. దీనికి మన ఆకాంక్షలు / శుభాకాంక్షలు అవసరం లేదు... పరమేశ్వరానుగ్రహసిద్ధిరస్తు.. ఓం నమ:శివాయ నమ:

No comments:
Post a Comment