స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)- కింద పేర్కొన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
చీఫ్ మేనేజర్(రిస్క్ మేనేజ్‌మెంట్)ఖాళీలు: 3
అనుభవం: ఏడేళ్లు
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
మేనేజర్(రిస్క్ మేనేజ్‌మెంట్) ఖాళీలు: 3
అనుభవం: అయిదేళ్లు
వయసు: 26 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: సీఏ/ ఎంబిఏ(ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి. ఎఫ్‌ఆర్‌ఎం/ పిఆర్‌ఎం చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒరాకిల్/ ఎనపిఎస్‌ఎస్‌పై అవగాహన ఉండాలి.
మేనేజర్(స్టాటిస్టీషియన) ఖాళీలు: 3
అర్హత: ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణతతోపాటు ఒరాకిల్/ ఎన్‌పిఎస్‌ఎస్ పై అవగాహన ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
చీఫ్ మేనేజర్(ఫోరెక్స్) ఖాళీలు: 1
అర్హత: ఎంబిఏ/ పీజీడిబిఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతోపాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
డిప్యూటీ మేనేజర్(ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్)
ఖాళీలు: 1
అర్హత: ఎంబిఏ/ పీజీడిబిఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతోపాటు అయిదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 13
దరఖాస్తు ప్రింటు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: జనవరి 20
చిరునామా: భారతదేశం, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ శాఖ, కార్పొరేట్ సెంటర్, 3 వ అంతస్తు, అట్లాంటా బిల్డింగ్, నారిమన్ పాయింట్, ముంబాయి 400021 స్టేట్ బ్యాంక్
వెబ్సైట్: www.statebankofindia.com
No comments:
Post a Comment