Saturday, 22 November 2014

నవంబరు నెల 29వ తేదిన స్వచ్చ భారత్@రామముర్తినగర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ మరింత ఉత్సాహంగా తేది 06/12/2014 పాల్గోనవలసినది కోరుతున్నాము.ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడము ఎంతైనా అవసరము గమనించగలరు




No comments: