Tuesday, 16 December 2014

డిసెంబరు నెల 13వ తేదిన స్వచ్చ భారత్@రామముర్తినగర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ ,ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడము ఎంతైనా అవసరము గమనించగలరు. ప్రతి ఒక్కరు వారి వారి పరిసరాలను పరిసుభ్రముగా ఉంచుకోవలసినదిగా కోరుతున్నాము, ఒక అర గంట టివి చూడటం తగ్గించు కోగలిగితే అ సమయమును మన పరిసరాల మిద చూపవచ్చు.ఇక నుంచి ప్రతి నెల నాలుగవ శనివారము మాత్రమే నిర్వహించదలచినామని తెలియపరుస్తూ

   ధన్యవాధములు 
     (కార్యదర్శి)
    శ్రీకంఠం రమణయ్య

No comments: