Thursday, 29 October 2015

                     డెంగ్యూ జ్వరం రాకుండా ముందు జాగ్రత్తగా                                              Gelsemium 200 హోమియో మందు ఉచితంగా పంపిణి చేయదలచితిమి      ప్రతి ఒక్కరు మూడు రోజులు ఉదయము మరియు సాయంత్రం
4 మాత్రలు చొప్పున నాలుక క్రింది పెట్టుకొని చప్పరించవలెను.
మందు గుళికలు వేసుకొనే ముందు తరువాత ౩౦ నిమిషములు ఆహారపానియములు ఏమి తీసుకొనరాదు. మాత్రలు వేసుకొనే ముందు నోరు శుభ్రముగా పుక్కిలించి చేతితో కాకుండా మూతతో వేసుకొనమని వైద్యుల సలహా
                                                                                       కార్యదర్శి

                                                                         రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ 

No comments: