స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి)- వివిధ విభాగాల్లో ఉన్న 5134 పోస్టుల భర్తీకోసం భారీ నోటిఫికేషన విడుదల చేసింది. పోస్టల్ అసిస్టెంట్స్/ సోర్టింగ్ అసిస్టెంట్ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తుకు అర్హులు.
This Blog is created by Ramamurthy Nagar Assosciation,Nellore in order to give updates of each and every event organized by our assosciation
Thursday, 13 October 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment