పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ceoandhra.nic.inఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా) నమోదు చేసుకోండి
- ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
- నవంబరు 2,2013వ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
- (విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు)శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
- దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా Degree జెరాక్స్ కాపి జతపరచాలి
- డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వారి వారి రిజిష్టర్డ్ అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
- ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరి దరఖాస్తులు కుటుంబ వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి, రసీదు పొందవచ్చు, మనకు నమోదు అధికారి నెల్లూరు R D O గారు.
ధన్యవాధములు
శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్,నెల్లూరు
No comments:
Post a Comment