Sunday, 22 March 2015

ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఓటర్‌ కార్డులు లేకుండా ఉండే ప్రప్రథమ దేశంగా భారత దేశము అవతరించనుంది. ఓటర్‌ ఐడీ కార్డులను బయో మెట్రిక్‌ సమాచారం ఉన్న ఆధార కార్డుకు లింక్‌ చేయడం ద్వారా ఒక పేరుపై ఉన్న పలు ఓటర్‌ కార్డులకు స్వస్తి పలికే చర్యను ఎన్నికల కమిషన్‌ చేపట్టిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ ఎస్‌ బ్రహ్మ చెప్పారు. 

No comments: