Saturday, 28 March 2015

శ్రీరాముడు ముల్లోకాలనీ కాపాడిన అవతార మూర్తి, అటువంటి రామచంద్రుడు ఈ రోజు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రములో జన్మించాడు.  శ్రిరామచంద్రుల వారి జన్మోత్సవమును కళ్యాణోత్సవమును రామముర్తినగర్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకము

అటువంటి శ్రీరామ చంద్రమూర్తి  – సీతమ్మ తల్లి కళ్యాణానికి మిధిలానగరం వలె మన రామముర్తినగర్లో  గుడిగుంట్ల బాలపిరయ్య కళ్యాణమండపములో వేదికను ఏర్పాటు చేసారు,సీతారామ కల్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ,  మీరందరు ఆనందంతో ,సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ 
.
మీ SRIKANTAM RAMANAIAH

No comments: