Sunday, 22 March 2015

 ప్రపంచనగరంగా ఆంధ్రప్రదేశ్‌ నూతన  రాజధానిని నిర్మిస్తామని  AP ముఖ్యమంత్రి          N చంద్రబాబు నాయుడు మన్మధనామ సంవత్సర సందర్భంగా స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది . అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అమరావతి పేరు అధికారిక ప్రకటనే తరువాయి,  రాజధాని ప్రాంతంగా తుళ్లూరును ఎంపిక చేసినా , చారిత్రక ప్రాధాన్యత, స్థల పురాణాలు, ప్రాచీన వైభవం దృష్ట్యా అమరావతి పేరే చివరకి.

No comments: