చికెన్ గున్యా లక్షణాలు మీలో కనిపిస్తే అధైర్యపడకుండా డాక్టర్లను సంప్రదించండి.
1. ఈ వైరస్ ప్రభావాన్ని నాలుగు నుంచి ఏడు రోజుల్లో గుర్తించవచ్చు.
2. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి 102 నుంచి 104 ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతతో ఒళ్లు కాలిపోతుంది.
3. మోకాళ్ల నొప్పులు, వెన్నుపూస నొప్పులు అధికంగా ఉంటాయి.
4. రోజురోజుకూ వ్యాధినిరోధక శక్తి నశించి, నీరసంతో కుంగిపోతారు.
5. చిన్నారులు, వృద్ధులలో చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
6. ఈ లక్షణాలు కనిపిస్తే వ్యాధిగ్రస్తులకు వెంటనే వైద్య పరీక్షలు చేయిచండి.
No comments:
Post a Comment