ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఎంపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులు. 7 జూలై 1997- 20 డిసెంబర్ 2000 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ నెల 29 లోపు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్ www.airmenselection.gov.in.
No comments:
Post a Comment